विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
ప్రేమించే అమ్మాయిలు ఆశించే ప్రేమ ఏదంటే
మనసు బాధగా ఉన్నప్పుడు
ఏమి చేయాలో తోచనప్పుడు
ఆనందంతో, ఆహ్లాదంతో
కోపంతో ,విలాసంతో ,విరహంతో
భక్తితో, రతితో
వీరత్వంతో వినయంతో
మనసును ఉల్లాసపరిచే
ఒక సంజీవని లాంటి వివేక వాంఛను మాత్రమే .....
దానిని ప్రేమ అనుకొని
బాధలోకంలోకి వెళ్లి
విరహం , కోపం-తాపం సేవించకండి
ఓ మనసున్న యువకుల్లారా
మనస్సుకు అవసరమైనప్పుడు కాకుండా
అన్నివేళలా ప్రేమ కావాలంటే
ఆ ప్రేమ నిలవదు ఎక్కువ కాలం…..
टिप्पणियाँ