विशेष रुप से प्रदर्शित पोस्ट

కొంచెం తగ్గించుకోవే

 పెన్నం మీద వేసిన పచ్చిమిరపకాయల 

ఎగిరెగిరి పడకే ..

చెప్పే మాటకే చేసే పనికి 

సంబంధం ఉండనివ్వవే ...

కోపముని కొంచెం తగ్గించుకోవే ..

లేదంటే  కోపమే నీ శత్రువవుతాదే.

కోపంతో మనసు పాడైతాదే ..

పాడైన మనసు కంట్రోల్ లో ఉండదే ..

అది అందరి మనసును పాడు చేస్తదే ..

నీ వాళ్ళ మనసు విరిచేస్తాదే ..

నీ తోటోళ్ళ హృదయం కాల్చేస్తాదే

నీ ఇంటోల్ల గుండెని పిండి చేసేస్తాదే..

टिप्पणियाँ