विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

కులం ధనమే

 కులం ధనమే

ధనంతో ఏ విధంగా అయితే అన్ని కొనవచ్చో 

అంతే సమానంగా కులంతో కూడా

 అనేక సౌకర్యాలు పొందవచ్చు   

 చదువు సంస్కారంతో సంబంధం లేకపోయినా

 చేయవచ్చు విద్యాసంస్థలో పెత్తనం

 పొజిషన్ తో సంబంధం లేకుండా...

డిగ్రీ పాస్ కాకపోయినా 

సెల్ఫ్ డబ్బాతో పాస్ అని చెప్పుకోవచ్చు....

 కులంతో పాటు బంధువు కూడా అయితే

బంపర్ డ్రా గెలిచినట్లే

అంటే విద్యా సంస్థే మాది అనవచ్చు

చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు

సొమ్మొకడిది సోకొకడిది గా

 సంస్థ యాజమాన్యం ఎవరో అయిన

 మన కులం, బంధుత్వం వారు పై పదవి లో 

ఒక్కరు ఉంటే చాలు

 అంతా మనదే అయినట్లు డప్పు కొట్టొచ్చు

ఎలా అంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు..


टिप्पणियाँ