विशेष रुप से प्रदर्शित पोस्ट

10th Hindi MT Spell - V.pdf' प्रश्न पत्र के उत्तर

'10th Hindi MT Spell - V.pdf' प्रश्न पत्र के उत्तर  I. निम्नलिखित प्रश्नों का उत्तर सूचना के अनुसार लिखिए (5 x 1 = 5)  * धरती के सवाल अंतरिक्ष के जवाब ।    (रेखांकित शब्द धरती का तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: धरित्री  * राधा पाठशाला जाती है।    (इस वाक्य में क्रिया पहचान कर लिखिए ।)    * उत्तर: जाती है  * दो हजार बीस (हिन्दी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: 2020  * रक्षा अनुसंधान और विज्ञान का पुरुषों का क्षेत्र माना जाता था। (कारक पहचान कर विकल्पों में से लिखिए।)    * उत्तर: का (यह संबंध कारक है)  * हम सभी जल पर निर्भर प्राणी हैं। (रेखांकित शब्द का सही पर्याय विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: पानी, नीर II. निम्नलिखित अपठित गद्यांश को पढ़कर एक वाक्य में उत्तर दीजिए (5M) यह गद्यांश मीना के घर पर मौसा-मौसी के आने और बरसात में खेलने के बारे में है। अ) मीना के घर कौन रहने आये थे ? (2M)  * उत्तर: गर्मी के दिनों म...

మూర్ఖుడు కాడు ఈ మహాదేవుడు…. -Ravan Paul Khan.MD


చూస్తే లైన్ వేసినట్లు
మాట్లాడటానికి ప్రయత్నిస్తే ప్రేమిస్తున్నట్లు
దగ్గరకు వచ్చి మాట్లాడితే వెంట పడినట్లు
భ్రమ పడకే సోకులాడి
వృత్తిరీత్యా, భాష రీత్యా ఒకటే అయినందుకు
ప్రయత్నిస్థిని మాట్లాడడానికి 
గౌరవం మర్యాద ఇస్తూ ..   కానీ
నీ మోజులో పడి
నా గౌరవ-మర్యాదలను , చదువుసంధ్యలను
మట్టిలో కలిపేసుకునే మూర్ఖున్ని కాదు .
అంతగా మాట్లాడాలనుకుంటే, చూడాలనుకుంటే
నా కుటుంబాన్ని చూసో, నా కొలువుని చూసో,
నా చదువును చూసో, నా ప్రవర్తన చూసో
మాట్లాడేవారు ఉన్నారు బోలెడు మంది .
ఇక చూడటం మాటకు వస్తే
ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో, 
వాట్సాప్ లో, గూగుల్ లో
చూపించే వాళ్ళని చూసేకే లేదు సమయం
ఇక నిన్ను ఎందుకు చూస్తాను పనిగట్టుకు..
ఒక్క మాట గుర్తుపెట్టుకో వగలాడి
సెకనుల సుఖాలకై జీవితాన్ని బలి పెట్టేంత
మూర్ఖుడు కాడు ఈ మహాదేవుడు….


टिप्पणियाँ