विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

కావలసినంత ఇచ్చిండు దేవుడు

  పొరపడి నువ్వు 

నీకై పని చేస్తున్నాను నిన్నే  చూస్తున్నాను

అనుకుంటున్నావేమో 

ఇది అబద్ధం

యవ్వనం ఉద్యోగం ధనం కుటుంబం

 కావలసినంత ఇచ్చిండు దేవుడు

 ఇప్పటికీ facebook లో సుందరాంగులు 

ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు 

అయినా ఒకటి చెప్పాలి 

 అందమైన తాజ్ మహల్ , అజంతా శిల్పం 

ఎవరు చూడకపోతే ఆ అందం ఎందులకు....

అలాగే మేము చూడనీ నీ అందం ఎందులకు...

పాడైపోవును అందమైన కాజు ఏదో ఒక రోజు 

కానీ తక్కువ అందమైన ముంగఫలి 

ఎప్పుడు బాధపడదు 

వినవే కాజు అయినా ముంగపల్లి అయినా 

ఒకనాడు అంతం అవ్వాల్సిందే...



నాకు తెలుసు

అమ్మాయిలు యూజ్  అండ్ త్రో  పాలసీ నీ 

ఎక్కువ నమ్ముతారని 

అందుకే మాతో గంటలపాటు బక్వాస్ చేస్తారని 

అందుకే ఇటువంటి అప్డేట్ గర్ల్స్ తో దూరం ఉండండి 

ఎందుకంటే వీళ్ళు ప్రేమ కాదు టైంపాస్ ను కోరుకుంటారు


टिप्पणियाँ