विशेष रुप से प्रदर्शित पोस्ट

10th Hindi MT Spell - V.pdf' प्रश्न पत्र के उत्तर

'10th Hindi MT Spell - V.pdf' प्रश्न पत्र के उत्तर  I. निम्नलिखित प्रश्नों का उत्तर सूचना के अनुसार लिखिए (5 x 1 = 5)  * धरती के सवाल अंतरिक्ष के जवाब ।    (रेखांकित शब्द धरती का तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: धरित्री  * राधा पाठशाला जाती है।    (इस वाक्य में क्रिया पहचान कर लिखिए ।)    * उत्तर: जाती है  * दो हजार बीस (हिन्दी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: 2020  * रक्षा अनुसंधान और विज्ञान का पुरुषों का क्षेत्र माना जाता था। (कारक पहचान कर विकल्पों में से लिखिए।)    * उत्तर: का (यह संबंध कारक है)  * हम सभी जल पर निर्भर प्राणी हैं। (रेखांकित शब्द का सही पर्याय विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: पानी, नीर II. निम्नलिखित अपठित गद्यांश को पढ़कर एक वाक्य में उत्तर दीजिए (5M) यह गद्यांश मीना के घर पर मौसा-मौसी के आने और बरसात में खेलने के बारे में है। अ) मीना के घर कौन रहने आये थे ? (2M)  * उत्तर: गर्मी के दिनों म...

ప్రైవేటు బడిలో చదువు - రావణ

 ప్రైవేటు బడిలో చదువు

పనికి మాలిన జ్ఞానం విజ్ఞానం కు సమానం

క్వాలిటీ కంటే ఫార్మాలిటీస్ కే అధిక ప్రాధాన్యం

పిల్లవాడి నడవడికను అర్థం చేసుకొని భోధన చేయడం కంటే

 వానిని విగ్రహం లా కూర్చోబెట్టడం మిన్న..

అలా వ్యవహరించే వాళ్ళనే 

యాజమాన్యం ఉత్తమ ఉపాద్యాయులు అంటారు.. 

విద్యార్థులకు భాషా తరగతిలో LSRW అయిన 

వినటం,చెప్పటం, చదవటం మరియు రాయటం పై 

ఏ విధమైన పట్టు ఉండనవసరం లేదు 

కానీ పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వాలి మరియు

తరగతి గది నుండి ఏ విధమైన శబ్దం రాకూడదు అంతే..

అట్లా అయితేనే యాజమాన్యం 

ఉత్తమ ఉపాద్యాయులుగా ఉత్తమ విద్యార్ధులుగా 

పేర్కొంటారు లేదా ఏమి తెలియని వాళ్ళుగా వక్రీకరీస్తారు...

అందుకే ప్రైవేటు ఉద్యోగం పై ఆధారపడి 

ఎప్పటికీ ఉండకూడదు








टिप्पणियाँ