विशेष रुप से प्रदर्शित पोस्ट

నీవు ఏదైతే

 నీవు ఏదైతే సంపాదించావో 

అది ఇంకెవరో తినేస్తారు "2"

ఉత్త చేతులతో వచ్చావు 

ఉత్త చేతులతోనే పోతావు  

                           "నీవు ఏదైతే"

ఎప్పటి వరకు నీ శ్వాస ఉంటుందో

 అప్పటి వరకే ఈ బంధాలు "2"

                           " నీవు ఏదైతే"

శ్వాస ఆగిపోతుంది 

బంధం తెగిపోతుంది "2"

                               "నీవు ఏదైతే" 

అందరి గాయాల మీద 

మందులాంటి సమయంను 

 కేటాయించావు నువ్వు "2"

చనిపోయిన వెంటనే 

కొంచెం కూడా ఉంచుకోరు తన వద్ద   "2"

నీవు ఏదైతే సంపాదించావో 

అది ఇంకెవరో తినేస్తారు  "2"

टिप्पणियाँ