विशेष रुप से प्रदर्शित पोस्ट

ఇష్ట సఖివి..

 మత్తెక్కించే నీ కళ్ళు 

మైమరిపించే నీ ఒళ్ళు 

మురిపించే నీ వగలు 

చేసే నన్ను ప్రేమపిపాసిని 

నువ్వు సరే అన్నా కాదన్నా 

ఇష్ట సఖివి నీవే నే...

टिप्पणियाँ