विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

ఓటమిని ఒప్పుకోకు

 ఓటమి ఒప్పుకోకూడదు అంతిమ శ్వాస వరకు 

ప్రాణం పోతున్నప్పటికీ ఓటమిని ఒప్పుకోకు 

ప్రయత్నించక ముందు అయితే అసలు ఒప్పుకోకు

 ఓటమి అనునది ఒక భాగం అందరి జీవితంలో 

ఆ ఓటమి సమయంలో గెలుపు వైపు కాకుండా 

ఓటమి దగ్గరే ఆగిపోతే 

బ్రతికిన శవంలా జీవించాల్సి ఉంటుంది 

గడిచిన వన్నియు చేదు జ్ఞాపకాలు అయితే స్మరించుకోకు ఏ సమయంలో కూడా …


జీవితంలో  ఏదైనా ఒక రూపంలో సితార ఉండవచ్చు 

దానినే నీవు బహు ఇష్టంగా అనుకొని ఉండవచ్చు 

ఆ తార మునిగిపోతే మునిగిపోయింది 

అటువంటి టైంలో ఆకాశంలోని తారలను గుర్తుకు తెచ్చుకో 

ఎన్నో మెలమెల మెరిసే తారలు వస్తుంటాయి పోతుంటాయి 

పోయిన తారలు ఎక్కడ లభించును 

ఆతారల కోసం చింతిస్తూ కూర్చుంటే

ఆకాశం ఇప్పుడు ఉండేదా 

ఈ మానవాళి లోకం కోసం…


ఆకాశం తన తారలలో 

ఏ ప్రియతారని కోల్పోయిన 

దుఖిస్తూ నిలిచిపోదు

మిగిలిన తారలతో పాటు

సుఖాలను పెంచుకుంటుంది 

మనిషి కూడా మర్చిపోతూ కష్టాలను

 జీవితం లో 

ప్రయత్నించాలి ఎదగటానికి…

टिप्पणियाँ