विशेष रुप से प्रदर्शित पोस्ट

आजादी के लिए सब लड़े थे

 कैसे होगी विकास हालत है ऐसी।। आजादी के लिए सब लड़े थे मिलजुल कर हिंदू , मुस्लिम, ईसाई ,सिख, जैन और बौद्ध ब्राह्मण, क्षत्रीय ,वैश्य ,शूद्र ,शेख ,सैयद, एवं पठान SC , ST , BC , OC और OBC ।। मगर जब गाद्दी पर बैठने की समय आया एक ही जाति बैठकर वह सिर्फ अपना जाति, राज्य ,प्रांत व परिवार को ही विकास की ओर लेकर गया और कुर्सी को बचाए रखने के लिए  दूसरा जाती परिवार प्रांत को दूर रखकर उनके कमजोरियों एवं मजबूरियों से प्यार कर अपमान का पहाड़ खड़ा किया परिणाम निकला अलग-अलग होना एक दूसरे पर यकीन ना कर पाना  छोटी-छोटी बातों पर लड़ाई झगड़ा शुरू हो जाना अतएव हालत है ऐसी कैसे होगी विकास ।।

కోత కొడవళ్ళు.

కొన్ని ఖాకీలు రజనీకాంత్ రోబోలు
స్పర్శ తెలిసేలోపే చావు దెబ్బ తీసే చలిచీమలు, 
తన వైపు మాత్రం ఆలోచించి అహం తో 
పగ తీర్చుకునే నల్ల నాగుపాములు ,
పంతం నెగ్గించుకోవడానికి 
రంగులు మార్చే ఊసరవెల్లులు, 
పచ్చి పుండు ను సైతం పొడిచి పొడిచి తినే కాకులు,
నక్కినక్కి దాగి దాగి 
తన ఆశను తీర్చుకునే గుంటనక్కలు,
బజార్ల వెంట తిడుతూ చివాట్లు పెడుతూ 
మొరిగే వీధి కుక్కలు,
నిజమును-అబద్ధమును న్యాయమును-అన్యాయమును ధర్మమును-అధర్మమును 
కనిపెట్టలేని పెంపుడు కుక్కలు ,
తనకు కొంచెం లాభం చేకూరుతుంది అంటే 
ఎంతటి క్రూరత్వానికి అయినా సిద్ధపడే కొండముచ్చు కోతులు, 
పెద్ద మనుషులమనె ముసుగు లో తిరిగే 420 గాళ్లు,
పొలానికి పట్టిన చీడ పురుగులు,
 రాత్రిలో భయపెట్టే భూతాలు, 
అతితెలివిని రెండు వైపులా కలిగి ఉన్న కోత కొడవళ్ళు. 

टिप्पणियाँ