विशेष रुप से प्रदर्शित पोस्ट

నా మనసును బంధించవే. -Ravanpualkhan.MD

 ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చానో

 తెలియని అనుభూతులే  పలకరించాయి 

 నన్నునే మరచి వెళ్ళిపోయా కొత్త లోకంలోకి 

 నా జీవితంలో దుఃఖంతో నిండిన క్షణాలు 

ఎప్పుడోచ్చిన మాయమైపోయాయి 

నిన్ను గుర్తు చేసుకున్న వెంటనే ...

 నేను ఒంటరిగా అనుకున్న ప్రతిసారి 

తలుచుకుంటూ  నీ జ్ఞాపకాలని 

మర్చిపోయాను ఒంటరితనాన్నే ....

ప్రియా నా మనసును బంధించవే ఎలాగైనా 

లేదంటే నీ మనసును బంధించేసేలా ఉంది.

टिप्पणियाँ