विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
మార్చి పోతే జూన్ ఉంది
జూన్ పోతే మార్చి ఉంది
ఎందుకు నేస్తం బెంగ నీకు
నమ్మకం ఉండాలి యదలో మనకు
ఎదిగిన వారందరూ
సాధించలేదు మొదటిసారే విజయం
ప్రపంచాన్ని అంధకారం నుండి
విముక్తుల్ని చేసిన ఐన్స్టీన్ తాత
టెలిఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి
రాజకీయాలలో బిజెపి
క్రికెట్ లో సచిన్ టెండూల్కర్
యుద్ధంలో మహమ్మద్ మహమ్మద్ ఘోరి
స్వతంత్ర సంగ్రామంలో స్వతంత్ర సమరయోధులు
మొదలైన వారెవరు మొదటి ప్రయత్నంలోనే
సాధించలేదు విజయం
కానీ వారు మళ్ళీ మళ్ళీ చేయబట్టి ప్రయత్నం
సాధించారు విజయం.
తలుచుకుంటూ ఉంటే ఓటమి క్షణాలను
దరిచేరవు ఏ చిన్న విజయాలు
ఆలోచిస్తే ఒక్క క్షణం
భవిష్యత్తు అవుతుంది బంగారు ప్రయాణం…
-మహదేవ్. M.ch
टिप्पणियाँ