विशेष रुप से प्रदर्शित पोस्ट
प्रस्तुतकर्ता
MahaabhojMD
को
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
నువ్వు కాకపోతే ఇంకొకరు
ఇంకొకరు కాకపోతే ఇంకొకరు
ఈ ప్రేమ ప్రపంచం
ఎంతో విశాలమైనదే ప్రియతమా
నా మనసుకూ మల్లెలు ఇచ్చేవారు
నా మనస్సును అభిమానించేవారు
ఉంటారు ఎవరో ఒకరు.
ఈ భూమ్మీద ప్రేమను పంచేవారిలో
ఉన్నది నువ్వోక్క దానివి మాత్రమే కాదే మోహిని.
टिप्पणियाँ