विशेष रुप से प्रदर्शित पोस्ट

आजादी के लिए सब लड़े थे

 कैसे होगी विकास हालत है ऐसी।। आजादी के लिए सब लड़े थे मिलजुल कर हिंदू , मुस्लिम, ईसाई ,सिख, जैन और बौद्ध ब्राह्मण, क्षत्रीय ,वैश्य ,शूद्र ,शेख ,सैयद, एवं पठान SC , ST , BC , OC और OBC ।। मगर जब गाद्दी पर बैठने की समय आया एक ही जाति बैठकर वह सिर्फ अपना जाति, राज्य ,प्रांत व परिवार को ही विकास की ओर लेकर गया और कुर्सी को बचाए रखने के लिए  दूसरा जाती परिवार प्रांत को दूर रखकर उनके कमजोरियों एवं मजबूरियों से प्यार कर अपमान का पहाड़ खड़ा किया परिणाम निकला अलग-अलग होना एक दूसरे पर यकीन ना कर पाना  छोटी-छोटी बातों पर लड़ाई झगड़ा शुरू हो जाना अतएव हालत है ऐसी कैसे होगी विकास ।।

కనుల చూపులే కాళ్లకు దారి చూపించే….

నేనేమో నా మనసుని పంచితిని ఒక పిచ్చిదానికి 
అదేమో కన్నులతో చూస్తూ 
కైపును ఎక్కిస్తూ తగ్గిస్తూ 
కంటికి కనిపించని ఆటలన్నీ ఆడుతుంది 
ఎలా దూరం ఉండాలో నా అందాల రాక్షసి నుండి 
దగ్గరకు వస్తూ ,దూరంగా వెళుతూ 
మైమరిపించే వయ్యారి నుండి…. 
విరహంతో ఓడి దగ్గరికి వెళితే 
చురకత్తుల లాంటి కన్నులతో 
కన్నార్పకుండా చూస్తూ కాలాన్ని మైమరపించి
పగలను రాత్రి చేసేసింది 
రాత్రి అయ్యాకా 
దాని అమ్మా- అయ్య గుర్తు రాగానే  
ఒక్క క్షణంలో మాయమైపోయింది.
నా ఒంటిలోని ప్రతిభాగం దాని బానిసే…
కన్నులు, కాళ్లు, చేతులు, శిరోజాలు అన్నియు 
దాన్ని చూడగానే మతితప్పి మదమెక్కి పోతున్నాయి… 
 నాకి తిక్కలేసి మరిచిపోదామని 
మనసును బంధించిన 
కనుల చూపులు వెతికి వెతికి 
కాళ్లకు దారి చూపించేస్తున్నాయ్….

टिप्पणियाँ