विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

నేరం నాది కాదు

నేరం నాది కాదు లావణ్యమా 
నా అమాయకపు మనసుది  
తనకు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలియదు 
అందుకే తొందరపడి మనసులో మాట బయటకు చెప్పి
నేరం చేసి మూగబోయింది 
నా మనసుకు నేను లక్షల సార్లు అర్థమయ్యేలా 
వాదించి వినిపించాను 
ప్రేమిస్తూ ఉండటం నేరం కాదు కానీ 
ప్రేమను నోటితో తెలియచెప్పడం 
ప్రేమను కోరుకోవడం రెండూ నేరమే అని 
అయినా తొందరపడి పొరబడింది అందుకే 
ఇప్పుడు అనుభవిస్తుంది 
ఒక మాట మాత్రం నిజం ప్రియతమా 
నీ ఆలోచన లేకుండా చల్లగా నిదురించి  నా మది 
 అయింది కొన్ని వేల క్షణాలు
నిన్ను మరచి  ఏ ఒక్క క్షణం కూడా 
ఆనందంగా , నేను నేనుగా జీవించనేలేదు.
          -RAVAN PAUL KHAN.MD

टिप्पणियाँ