विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

మరువగ లేనులే…..


వెలిగిస్తాను నీ కళ్ళలో కోటి కాంతులు 
ఒక్కసారైనా కలవవే ప్రియురాలా  
ప్రాణపదముగా ప్రేమించుచుంటుని 
నిన్ను మరువగలేనులే 
మనసున దాగి ఉన్న జవరాలా 
భారంగా భావించనులే నీ ఆశల పల్లకిని
భంగము వాటిల్లనివ్వనులే నీ మాన-మర్యాద లకు
నీకే అర్పించెదనులే నాప్రాణ-మాన-ధనములను
ఊపకుండా ఆపనులే నీ ఊసుల ఊయలను 
నిన్ను చూసుకుంటానులే 
దేవదేవతలైన శివపార్వతులను-రాధామాధవులను మరిపించేలాగా 
నిన్ను వీడనులే ఎన్ని జన్మలెత్తినా 
పొంగి పోవాలి నీ రాకతో 
సుఖ సంతోషాలతో మా వంశం 
ఆలోచించవే ఒక్కసారైనా నా గురించి 
ప్రాణపదముగా ప్రేమించుచుంటిని 
నిన్ను మరువగలేనులే. 
             
         – RAVAN PAUL KHAN.MD

टिप्पणियाँ