विशेष रुप से प्रदर्शित पोस्ट

భక్తి -Raavan Paul Khan.MD

భక్తి అనునది 
పెంచాలి మనసులో ప్రేమను, శాంతిని, ప్రశాంతతను 
 పెంచకూడదు మూర్ఖత్వాన్ని, ద్వేషాన్ని వాగ్వాదాలను  మూర్ఖత్వాన్ని, ద్వేషాన్ని పెంచే భక్తి కన్నా 
నాస్తికుడిగా జీవనం కొనసాగించడం 
ఒక సముచితమైన ఉపాయం.
                -RAAVAN.MD

टिप्पणियाँ