विशेष रुप से प्रदर्शित पोस्ट

10th Hindi MT Spell - V.pdf' प्रश्न पत्र के उत्तर

'10th Hindi MT Spell - V.pdf' प्रश्न पत्र के उत्तर  I. निम्नलिखित प्रश्नों का उत्तर सूचना के अनुसार लिखिए (5 x 1 = 5)  * धरती के सवाल अंतरिक्ष के जवाब ।    (रेखांकित शब्द धरती का तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: धरित्री  * राधा पाठशाला जाती है।    (इस वाक्य में क्रिया पहचान कर लिखिए ।)    * उत्तर: जाती है  * दो हजार बीस (हिन्दी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: 2020  * रक्षा अनुसंधान और विज्ञान का पुरुषों का क्षेत्र माना जाता था। (कारक पहचान कर विकल्पों में से लिखिए।)    * उत्तर: का (यह संबंध कारक है)  * हम सभी जल पर निर्भर प्राणी हैं। (रेखांकित शब्द का सही पर्याय विकल्पों में से पहचान कर लिखिए।)    * उत्तर: पानी, नीर II. निम्नलिखित अपठित गद्यांश को पढ़कर एक वाक्य में उत्तर दीजिए (5M) यह गद्यांश मीना के घर पर मौसा-मौसी के आने और बरसात में खेलने के बारे में है। अ) मीना के घर कौन रहने आये थे ? (2M)  * उत्तर: गर्मी के दिनों म...

అలవాటు చేసుకోలేక .. रावण.MD

 ఓట్లు తెచ్చిన ఎడబాటులు ఎన్నో

ఓట్ల మీటింగులో నాయకులు ఇచ్చిన హామీలు ఎన్నో

ఎక్కడ మొదలైందో పథకాలు అన్నిఇండ్లకు అని

చివరికి ఎన్ని పథకాలు చేరాయో ఎన్ని ఇళ్లకు

పథకం పొందినవారు పథకం కోసం చేసిన చాకిర్లు ఎన్నో, బూటకాలు ఎన్నో …..

ఇక్కడేమో చెట్ల నీడ కింద కూడా వేడి సెగ తగులుతుంది రాజకీయం వలన

అందుకే రాజకీయమును నమ్మొద్దు గుడ్డిగా...

మారదులే బండరాయి లాంటి ఈ సమాజం

నేనేమో వేషాలు వేస్తూన్నాను అలవాటు చేసుకోలేక ..!

ఇక్కడి ప్రజలు అన్నం-పప్పు లేకపోయినా

బ్రతికేస్తున్నారు గంజి నీళ్లతోనైనా

ఎంతటి సహన ప్రియులో నా ప్రజలు

భరిస్తారు దేవుడే దిక్కని ఏ కష్టాన్నయినా

ఆ దేవుడైన కరుణించాలి  ప్రజలను ….!

భయపెట్టి బ్రతికేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్లేమో

గుర్తుపెట్టుకోలేరు ప్రజలు ఎన్నికల సమయంలోనేమో

దేవుడేమో బ్రతకడానికి కల్పించెను అన్ని వసతులు

మానవుడు ఏమో ఏలడానికి మార్చేసే వెండి, బంగారంగా ……

కొనసాగే తను, తన వాళ్లు మాత్రమే అధికారులుగా-అర్హులుగా

తెలియదేమో అధికారం మంట కలిసిననాడు

ఎవరితో  ఉండాలని, ఏ గల్లి లో తిరగాలని…

అందుకే వీడండి ఇప్పటికైనా  'చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష’ అనే నానుడిని

గుర్తించండి ప్రజలే దేవుళ్లని,  రైతే రాజనే మాటలని……


टिप्पणियाँ