विशेष रुप से प्रदर्शित पोस्ट

शिक्षण विधियाँ Teaching methods

Teaching Methods (शिक्षण विधियां) शिक्षण विधि :- प्रतिपादक 1. मांटेसरी विधि :- मारिया मांटेसरी 2. किंडर गार्डन विधि :- फ्रोबेल 3. खेल विधि :- हेनरी कोल्डवेल कुक 4. डाल्टन विधि :- हेलन पार्कहर्स्ट 5. पर्यटन विधि :- पेस्टोलॉजी 6. खोज विधि (ह्यूरिस्टिक विधि या अन्वेषण विधि) :- आर्मस्ट्रांग 7. प्रश्नोत्तर विधि :- सुकरात 8. प्रोजेक्ट विधि :- विलियम हेनरी किलपैट्रिक 9. वैज्ञानिक विधि :- गुडवार स्केट्स 10. समस्या समाधान विधि :- सुकरात 11 सूक्ष्म शिक्षण विधि :- राबर्ट 12 मूल्यांकन विधि :- जे. एम राइस 13 समस्या समाधान विधि :- सुकरात 14 इकाई उपागम :- एच. सी मॉरीसन 15 विनेटिका विधि :- कार्लटन बाशबर्न 16 ड्रेकाली शिक्षण विधि :- ड्रेकाली 17 ब्रेल पद्धति :- लुई ब्रेल 18 प्रक्रिया विधि :- कमेनियस 19 बेसिक शिक्षा पद्धति :- महात्मा गांधी 20 समाजमिति विधि :- एल. मोरेनो 21 आगमन विधि :- अरस्तु 22 निगमन विधि :- अरस्तु 23 हरबर्ट विधि :- हरबर्ट 24 प्रश्नावली विधि :- बुडबर्थ 25 संवाद विधि :- प्लेटो

ఆవేదన

"ఆవేదన"

ఇది ఒక విద్యార్థిని ఆవేదన

రాజకీయ నాయకులు

 చేస్తున్న పనులపై ఆవేదన,

నిజమైన

 రాజకీయ నాయకుడు

చేయవలసిన పని

పథకాల పేరుతో

అన్నింటిని ఉచితం గా

ఇవ్వటం కాదు.

ప్రజల యొక్క

అసలైన కష్టాలను

తెలుసుకుని

 వారి వృద్ధి కోసం పాటు పడటం.

ప్రస్తుత సమాజం లోని

రాజకీయ నాయకులు

వారి వెనుక

సొమ్ము చేసుకోవడం

 కోసం చూస్తున్నారు తప్ప

నిజంగా ప్రజల కష్టాల గురించి

 పట్టించుకోవడం లేదు.

ఉచిత పథకాల అంటూ

 ప్రజలని సోమరిపోతులను చేస్తున్నారు.

 రాజకీయ నాయకుడు అంటేనే

 స్వార్థపరుడు అని

ముద్ర పడిపోయింది.

గొర్రె కాసాయి వాడిని ఎలా నమ్ముతోందో

 ప్రజలు కూడా

 రాజకీయ నాయకులను

 అలాగే నమ్ముతున్నారు.

 డబ్బు ఆశ చూపించి

ప్రజలకు ఎర వేస్తున్నారు. 

ప్రజలు తమ కూటి కోసం

 సంపాదించుకోలేని

స్థితిలో అయితే లేరు.

 మీకు

అంతగా సహాయం చేయాలని

అనిపిస్తే

 దేశానికి వెన్నుముక గా ఉంటున్న

రైతులకు చేయండి.

పండిన పంటకు

 తగిన ఫలితం దొరక్క ,

అప్పుల బాధ తట్టుకోలేక,

 చాలా మంది రైతులు

 మట్టి లో కలిసిపోతున్నారు.

నేటి బాలురే రేపటి పౌరులు

అని

గర్వంగా చెప్పుకునే

  పౌరులే అల్లరి చిల్లరిగా తిరుగుతూ

 కని పెంచిన తల్లి దండ్రులకు

భారంగా మారుతున్నారు.

అలాంటి వాళ్లని

మన దేశానికి

 ఉపయోగపడే విధంగా

ఆర్మీ లో చేర్పించె కృషి చేయండి.

అది చూసైనా

 వాళ్ళ తల్లిదండ్రులు

సంతోష పడతారు.

 అప్పుడైన

 మన దేశం

అభివృద్ధి మార్గం పట్టవచ్చు.

రాజకీయ నాయకులకు

 ఇదే

నా విన్నపము.


टिप्पणियाँ