विशेष रुप से प्रदर्शित पोस्ट

భ్రమ పడకండోయ్ -Raavan Paul Khan.MD

 భ్రమ పడకండోయ్

భ్రమ పడకండోయ్ భామ

అందాన్ని ఆస్వాదించేటటు వంటి ఊసు,

వయస్సు రిత్యా ఆశ

ఉందేమో కానీ

ఆ ఒక్కదాని కోసం

ఆశపడే, ఆరాటపడే, ఆవేశపడే

ఆ తర్వాత వెర్రివాన్ని అయ్యే

కొంటె వాడిని కాదే పడుచు పిల్లా !!

అందుకే నీవు భ్రమ పడి, అనుమానపడి

నన్ను అవమానించకోయ్

మేకప్ మెరుపులతో, వయస్సు- సొగసులతో, వయలు – వగల కలలలో

తేలియాడుతున్న ఓ ఓయ్యారి!


टिप्पणियाँ