विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

సులభమేమి కాదు ప్రైవేటు ఉద్యోగం రావణ్.MD

అంత సులభమేమి కాదు ప్రైవేటు ఉద్యోగం చేయటం 

 కావాలి కొన్ని ప్రత్యేక లక్షణాలు దానికంటూ

వాటిలో ముఖ్యమైనవి -

 ఎదుటివారిని చదివే లౌక్యం 

ఎదుట పడినప్పుడల్లా పొగడ్తలతో ముంచి తెలపడం 

ఏమి చేసినా మీరు కేక అనడం

కోపంను దాచుకునే ఓర్పు 

బాధని చెప్పుకునే నటన 

 చెడు తో కూడా సావాసం 

 నచ్చని వారితో కూడా ఎంతో నచ్చినట్లు వ్యక్తీకరణ 

అన్ని తెలుసు అన్నట్లు అతితెలివి 

అప్పుడప్పుడు ఏమీ తెలియదనే అమాయకత్వం 

ప్రతి విషయంలో పై చేయి ఉండటానికి ప్రయత్నించడం

 సిగ్గు రోషం లేకుండా బ్రతకడం 

అవసరమైనప్పుడు ఎంతైనా దిగజారడం

टिप्पणियाँ