विशेष रुप से प्रदर्शित पोस्ट

लिंग बनने का तरीका

 लिंग :   स्त्री जाति/ पुरुष जाति के बारे में बताने वाले शब्द को लिंग कहते हैं।  उदाहरण:  पुं  लिंग - स्त्री लिंग     माता - पिता       राम - सीता       लड़का - लड़की  लिंग 12( बारह) तरीकों प्रत्यय से बनता है।  1. अ ,2.आनी,3.आइन,4.इनी,5.इया,6.इका,7.इन,8.ई,9.नी,10.वती/मति,11.त्री,12. प्रत्यय फ्री (No suffix)         

నిన్ను మరువగలేను లే… -Raavan Paul Khan.MD

 నిన్ను మరువగలేను లే… 

 కోటి కాంతులు వెలిగిస్తాను నీ కళ్ళల్లో 

ఒకసారైనా మనసివ్వవే ప్రాణసఖి 

 ప్రాణపదముగా ప్రేమించుచుంటిని 

నిన్ను మరువగలేను లే…….. 

మనసైన ఓ జవరాలా 

నీ ఆశల పల్లకినీ నేను భారంగా భావించను లే….. 

నీ ఊసుల బాసలకు ఆటకం రానివ్వనులే ….. 

నీ మాన మర్యాదలకు భంగం వాటిల్లనివ్వను లే..

 దేవ దేవతలైన శివపార్వతులు, రాధామాధవులను 

మురిపించేలా నిన్ను చూసుకుంటానులే….. 

ఎన్ని జన్మలెత్తినా నిన్ను వీడనులే….

 నీ రాకతో మా వంశం సుఖసంతోషాలతో 

  సిరులు పొంగిపోర్లాలిలే……

 ఒక్కసారైనా నా గురించి ఆలోచించవే …. 

నా ప్రాణ సఖి ప్రాణపదముగా ప్రేమించుచుంటిని 

నిన్ను మరువగలేను లే… 

                      - Raavan Khan.MD

टिप्पणियाँ