विशेष रुप से प्रदर्शित पोस्ट

सच है सनम

 सच है सनम सदा रही मन, तेरी सपनों में वैसे भी संपूर्ण नींद सोकर भी हुए बहुत साल  हर दिन सोना पडरहा है जबरदस्ती से  न जाने कितने सोचुं पर आशिक़ी सुनने तो देखने तो बोलने तो पढ़ने तो लिखने तो सनम तेरी कसम सिर्फ तुम ही याद आती हो न मिलोगी माने जानने के बावजूद तेरे फोटो देख कर मन को शांत कर देता हूँ ।।

కావలసినంత ఇచ్చిండు దేవుడు

  పొరపడి నువ్వు 

నీకై పని చేస్తున్నాను నిన్నే  చూస్తున్నాను

అనుకుంటున్నావేమో 

ఇది అబద్ధం

యవ్వనం ఉద్యోగం ధనం కుటుంబం

 కావలసినంత ఇచ్చిండు దేవుడు

 ఇప్పటికీ facebook లో సుందరాంగులు 

ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు 

అయినా ఒకటి చెప్పాలి 

 అందమైన తాజ్ మహల్ , అజంతా శిల్పం 

ఎవరు చూడకపోతే ఆ అందం ఎందులకు....

అలాగే మేము చూడనీ నీ అందం ఎందులకు...

పాడైపోవును అందమైన కాజు ఏదో ఒక రోజు 

కానీ తక్కువ అందమైన ముంగఫలి 

ఎప్పుడు బాధపడదు 

వినవే కాజు అయినా ముంగపల్లి అయినా 

ఒకనాడు అంతం అవ్వాల్సిందే...



నాకు తెలుసు అని త్రో పాలసీని ఎక్కువ నమ్ముతారని అయినా మాతో గంటలపాటు బక్వాస్ చేస్తారని అందుకే ఇటువంటి అప్డేట్ గర్ల్స్ తో దూరం ఉండండి ఎందుకంటే వీళ్ళు ప్రేమ కాదు టైంపాస్ ను కోరుకుంటారు


टिप्पणियाँ