विशेष रुप से प्रदर्शित पोस्ट

सच है सनम

 सच है सनम सदा रही मन, तेरी सपनों में वैसे भी संपूर्ण नींद सोकर भी हुए बहुत साल  हर दिन सोना पडरहा है जबरदस्ती से  न जाने कितने सोचुं पर आशिक़ी सुनने तो देखने तो बोलने तो पढ़ने तो लिखने तो सनम तेरी कसम सिर्फ तुम ही याद आती हो न मिलोगी माने जानने के बावजूद तेरे फोटो देख कर मन को शांत कर देता हूँ ।।

ఉన్నారుగా కొందరు..

వెతకాలంటే నీలోని అంతర్గత శక్తులను వెతుకు 
బలహీనతలు వెతకడానికైతే ఉన్నారుగా కొందరు 
అడుగు వెయ్యలంటే ముందుకు వేయి 
వెనక్కి వేయించడానికైతే ఉన్నారుగా కొందరు 
ఆలోచించాలంటే నీమంచి గురించి ఆలోచించు
చెడుగురించి ఆలోచించడానికైతే ఉన్నారుగా కొందరు
పరుగెత్తాలంటే విజయం వైపు పరిగెత్తు
ఈర్ష్య వైపు పరిగెత్తడానికైతే ఉన్నారుగా కొందరు
 ప్రేమించాలంటే నిన్ను ప్రేమించు
 ద్వేషించడానికైతే ఉన్నారుగా కొందరు 
అవ్వాలంటే గుంపుకి ఒక్కడిగా అవ్వు 
గుంపులో ఉండడానికి అయితే ఉన్నారుగా కొందరు
  చెయ్యాలంటే ఏదైనా కొత్తది చేయ్ 
చప్పట్లు కొట్టడానికైతే ఉన్నారుగా కొందరు..

टिप्पणियाँ