विशेष रुप से प्रदर्शित पोस्ट

सच है सनम

 सच है सनम सदा रही मन, तेरी सपनों में वैसे भी संपूर्ण नींद सोकर भी हुए बहुत साल  हर दिन सोना पडरहा है जबरदस्ती से  न जाने कितने सोचुं पर आशिक़ी सुनने तो देखने तो बोलने तो पढ़ने तो लिखने तो सनम तेरी कसम सिर्फ तुम ही याद आती हो न मिलोगी माने जानने के बावजूद तेरे फोटो देख कर मन को शांत कर देता हूँ ।।

సొమ్మ సిల్లకే ఓ సబల - MD

 సొమ్మ సిల్లకే ఓ సబల

గల మెత్తిన స్త్రీ ధైర్యం బలి అవకూడదు అంటే 

మగ పశువు కింద మగవగా నలగకూడదంటే 

అర్ధరాత్రి ఆడపడుచు సంచరించే స్వర్గం రావాలంటే 

రక్షక భటుల నుంచి రక్షణ పొందాలంటే 

గమ్యమును కన్నీళ్ళతో చూడకూడదంటే 

వ్యక్తిగత బాధలను ఒంటరిగా పడకూడదంటే 

పల్లకిలో తప్ప ఏ పరిస్థితుల్లోనూ తలవంచకూడదంటే 

ఆధునిక ఆయుధమైన చదువుని పట్టి 

అరాచక బానిసత్వ సంకెళ్ళను తెగ నరకాలి

అబలలాగా మారిన గుర్తింపును  మార్చాలి సబలగా..

                       - మహాదేవ్ 





टिप्पणियाँ